WhatsApp Tricks

US నంబర్ తో WHATSAPP కావాలా? 

మీరు ఒక అమెరికా నంబరుతో WhatsApp కావాలనుకుంటే కింది విదంగా చేయండి.

  1. మొదట Play store లో Primo ఆప్ ని డౌన్లోడ్ చేసుకొండి.
  2. తరువాత Primo ఆప్ ని ఓపెన్ చేసి మీ వివరాలు నింపి అకౌంట్ తెరవండి.
  3. మీ పూర్తి వివరాలు నింపితే ఆప్  లో మెను లో ఒక అమెరికా నంబరు కనిపిస్తుంది.
  4. అది +1 తో మొదలు అవుతుంది
  5. ఆ నంబరుతో మీరు WhatsApp అకౌంట్ తెరవవచ్చు. 
  6. మీ WhatsApp OTP కూడా Primo ఆప్ కి వస్తుంది.
  7. పై విధంగా మీరు అమెరికా నంబరుతో WhatsApp తయారు చేసుకుని మీ స్నేహితుల ని ఆట పట్టించవచ్చు..
  8. This post only for Educational Purposes only

ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.

Please share this post… And support me for more posts like this ….

Advertisements

One thought on “US నంబర్ తో WHATSAPP కావాలా? 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s