Uncategorized

ఎటువంటి ఆప్ వాడకుండా మీ Photos, Videos Hide చేసుకోవాలా???

హాయ్ !!!!! 
ఎటువంటి ఆప్ వాడకుండా మీ Photos, Videos Hide చేసుకోవాలా???

మీరు ఎటువంటి ఆప్ ఇన్స్టాల్ చేయనవరంలేదు…

  • మీ File manager లో మీకు కావలసిన Data మోత్తం ఒక Folder లోకి తెచ్చుకోండి.
  • దాని మీద Click చేసి Options ఓపెన్ చేయండి
  • Rename చేయండి 
  • Folder Name ముందు పై విధంగా “.” Enter చేయండి
  • Save లేదా Done చేయండి 
  • ఇప్పుడు మీకు ఆ Folder కనపడదు
  • మీ Data హైడ్ అయింది
  • మీరు మీ Data మళ్ళి చూడాలంటే కింది విధంగా చేయండి

పై విధంగా మీ Data ఎటువంటి ఆప్ లేకుండా దాచిపెట్టోచ్చు
ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.

Please share this post… And support me for more posts like this ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s