Uncategorized

Good bye to MP3 songs

​పాటలంటే గుర్తొచ్చేది MP3 ఫైళ్లే! ఒకప్పుడు WAV ఫార్మేట్లో వందల MBల కొద్దీ ఉండే ఆడియో పాటల్ని కంప్రెస్ చేసి కేవలం 2-3 MBల సైజ్‌కి వచ్చేలా 1990వ దశకంలో MP3 audio ఫార్మేట్ ప్రవేశ పెట్టబడింది.
జర్మనీకి చెందిన Fraunhofer Institute for Integrated Circuits అనే పరిశోధనా సంస్థ ఈ ఫార్మేట్‌ని విడుదల చేసింది. అయితే ఈ సంస్థ తాజాగా MP3 ఫార్మేట్‌కి చెందిన పలు పేటెంట్లకి లైసెన్సింగ్‌ని నిలిపి వేసింది. ప్రస్తుతం MP3 కన్నా మెరుగైన పలు పద్ధతులు ఆడియోని స్టోర్ చెయ్యడానికి అందుబాటులో ఉన్నాయన్నది ఆ సంస్థ భావన.
Mobile phoneల యుగంలో MP3 కన్నా AAC (Advanced Audio Coding) ఫార్మేట్‌ music download, videoలకి అనువుగా ఉంటుందని MP3ని ప్రవేశ పెట్టిన సంస్థ అభిప్రాయపడుతోంది. మ్యూజిక్ పైరసీ విపరీతంగా విస్తరించడంలో MP3 పాత్ర కాదనలేనిది. ఒకప్పటి Kaaza వంటి P2P file sharing నెట్‌‌వర్క్‌లు మొదలుకుని ఇప్పటి torrents వరకూ MP3 ఫైళ్ల ద్వారా కాపీరైటెడ్ ఆడియో వివరీతంగా సర్క్యులేట్ అయ్యేది.
వాస్తవానికి ఏప్రిల్ 23 నుండి Fraunhofer MP3 ఆధారిత లైసెన్సులను నిలిపి వేసింది. ఇప్పటికే MP3 ఫార్మేట్లో ఉన్న పాటలకి పెద్ద ప్రమాదం లేదు గానీ మున్ముందు వివిధ softwareల ద్వారా audio cd, dvdలను MP3 ఫార్మేట్‌లోకి rip చెయ్యాలంటే మాత్రం కుదరదు

Uncategorized

Hack WiFi 

అవును  కొన్ని రకాల ఆప్స్ వాడి మనం WiFi హాక్ చేయవచ్చు.

 • దానికోసం కింది లింకు నుండి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి
 • లింకు
 • ఇది Paid version, మనం play store లో మనీ పెట్టి కొనుక్కోవాలి
 • నేను దీనిని ఫ్రీ గా ఇస్తున్నా
 • దానిని ఇన్స్టాల్ చేసుకుని స్కాన్ చేయండి
 • మీకు దగ్గరలోని WiFi లు కనిపిస్తాయి
 • అప్పుడు మీకు Green కలర్ లో కనుపించే దానిని క్లిక్ చేస్తే కొంత టైమ్ కి మీకు WiFi పాస్వర్డ్ కనిపిస్తాయి
 • కేవలము Green కలర్లోనివి మాత్రమే మనం పాస్వర్డ్ తెలుసుకోవచ్చు..

Please share this post and support me 

Uncategorized

Bypass Applock App


చాలా మంది ఆప్ లాక్ ఆప్ వాడతారు.. 

కొందరు గేమ్స్ కోసం, కొందరు ఫోటోలు, వీడియోలు, ఇంకా కొన్ని వేరేవారికి కనపడకుండా , Applock app ద్వారా దాచిపెడతారు .. 

వాటికి రకరకాల లాక్స్ పెడతారు.. 

కాని మనం అది ఓపెన్ చేయ్యచ్చు.. అది కూడా పాస్వర్డ్ తెలియకపోయినా..

దీనికి రెండు పద్దతులు వున్నాయి

1. ఆప్ ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయడం ద్వారా మనం దానిలో వున్న డాటా చూడవచ్చు

2. అప్ ని Force stop చేసి అయిన మనం చూడవచ్చు, Clear cache చేయడం ద్వారా అయిన మనం చూడవచ్చు

Settings > App > Applock > లో మనం Force stop మరియు Clearcache  చూడవచ్చు

ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.

Please share this post… And support me for more posts like this ….

Uncategorized

మీకు Google Dot Trick గురించి తెలుసా?

మళ్ళీ మీ ముందుకు వచ్చేసా ఇంకో అద్బుతమైన Trick తో
Google లో ఒక Hidden Trick వుంది
అది ఏంటి అంటే మీ ఒకే Gmail id ద్వారా ఎన్ని Facebook Accounts అయినా తయారు చేసుకోవచ్చు..

అది ఇలా వాడవచ్చు

మీ Email మధ్యలో “.” పెట్టి ఒకే Website లో ఎన్ని అకౌంట్స్ అయినా తయారు చేసుకోవచ్చు

ఉదాహరణకు మీ Email 

abcd@gmail.com అనుకుందాం

పై Email తో ఒక Website లో అకౌంట్ తయారు చేసుకున్నారు అనుకుందాం

తిరిగి అదే Email తో ఇంకో అకౌంట్ అదే Website లో తయారు చేసుకోరాదు

కాని ఆ email ని కింది విధంగా రాసుకుంటే మీరు ఇంకా అకౌంట్స్ తయారుచేసుకోవచ్చు

a.bcd@gmail.com

ab.cd@gmail.com

abc.d@gmail.com

ఇలా రాసుకుంటూ మీరు ఇంకో 3 అకౌంట్స్ తయారుచేసుకోవచ్చు

మీ Email లో ఎక్కడ అయినా సరే “.” పెట్టి మీ Email ని వాడుకోవచ్చు.

ఒకవేళ దానికి mail వచ్చిన మీ abcd@gmail.com కే వస్తుంది

మీరు ab.cd@gmail.com కి Mail చేసిన అది abcd@gmail.com కే వస్తుంది

ఇదే Google Dot Trick.

ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.
Please share this post… And support me for more posts like this ….

Uncategorized

మీకు తెలుసా ఈ ఫోన్లకు Whatsapp పనిచేయదు…


అవును ఇది నిజం !!! ఈ కింది ఫోన్ లకు Whatsapp పనిచేయదు…. 

BlackBerry OS and BlackBerry 10.

Nokia S40.

Nokia Symbian S60.

Android 2.1 and Android 2.2.

Windows Phone 7.1.

iPhone 3GS/iOS 6.

ఎందుకంటే Whatsapp ఎప్పటికప్పుడు New Features తీసుకు వస్తుంది … 

ఈ New Features కి ఆ ఫోన్లు Support చేయవు కాబట్టి Whatsapp ఇక వాటికి పనిచేయదు

ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.

Please share this post… And support me for more posts like this ….

Uncategorized

గేమ్ ఆడుతూ Paytm Cash గెలవండి …. With proof

Update: received 100 rs in paytm


మీ ఫ్రీ టైమ్ లో గేమ్ ఆడుతూ Paytm Cash గెలవచ్చు

 • అవును నిజం … గేమ్ ఆడుతూ లెవల్స్ దాటడం ద్వారా Paytm Cash గెలవచ్చు
 • కింది లింకు నుండి గేమ్ డౌన్లోడ్ చేసుకుని Facebook నుండి లాగిన్ అవ్వండి
 • లింకు
 • గేమ్ ఆడుతూ హాయిగా Paytm Cash గెలవండి.

ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.
Please share this post… And support me for more posts like this ….