Uncategorized

పోయిన Android ఫోన్ ని కనుక్కోవచ్చు ఎలాగో తెలుసా??

పోయిన Android ఫోన్ ని కనుక్కోవచ్చు ఎలాగో తెలుసా?

  • అందరి ఫోన్ లు ఎపుడో ఒకసారి పోయే వుంటాయి
  • దానిలోని Data Misuse అవుతుందేమోనని మన భయం
  • అలాకాకుండా మన Data Erase తో పాటు కింది ఆప్ ద్వారా మన ఫోన్ ఎక్కడ వుందో కనిపెట్టవచ్చు.
  • కింది లింకు నుండి ఆప్ ఇన్స్టాల్ చేసుకోండి
  • లింకు

  • ఆప్ లో మీ Gmail తో Login అవ్వండి
  • మీ ఫోన్ పోయినప్పుడు వేరే ఫోన్లో ఈ ఆప్ ఇన్స్టాల్ చేసుకుని మీ ఫోన్ కనిపెట్టవచ్చు.
  • దాని లోని Data Erase చెయ్యవచ్చు

ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.

Please share this post… And support me for more posts like this ….

Uncategorized

సినిమా స్టైల్ లో Photos తో Videos తయారు చేయాలా?

మీరు సినిమా స్టైల్ లో‌ ఫోటోలతో వీడియో తయారు చేయడానికి చాలా ఆప్స్ వున్నాయి.
కాని కింది ఆప్ భిన్నమైనది.

  1. ఫైల్‌ డౌన్లోడ్ చేయడానికి కింది లింకు చూడండి
  2. లింకు

    చూసారా ఎన్ని సౌకర్యాలు వున్నాయో……

    ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.
    Please share this post… And support me for more posts like this ….

    Uncategorized

    ఎటువంటి ఆప్ వాడకుండా మీ Photos, Videos Hide చేసుకోవాలా???

    హాయ్ !!!!! 
    ఎటువంటి ఆప్ వాడకుండా మీ Photos, Videos Hide చేసుకోవాలా???

    మీరు ఎటువంటి ఆప్ ఇన్స్టాల్ చేయనవరంలేదు…

    • మీ File manager లో మీకు కావలసిన Data మోత్తం ఒక Folder లోకి తెచ్చుకోండి.
    • దాని మీద Click చేసి Options ఓపెన్ చేయండి
    • Rename చేయండి 
    • Folder Name ముందు పై విధంగా “.” Enter చేయండి
    • Save లేదా Done చేయండి 
    • ఇప్పుడు మీకు ఆ Folder కనపడదు
    • మీ Data హైడ్ అయింది
    • మీరు మీ Data మళ్ళి చూడాలంటే కింది విధంగా చేయండి

    పై విధంగా మీ Data ఎటువంటి ఆప్ లేకుండా దాచిపెట్టోచ్చు
    ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.

    Please share this post… And support me for more posts like this ….

    Uncategorized

    ఇది కేవలం Couples కి మాత్రమే…

    హాయ్ !! 

    ఇంకో సరికొత్త ఆప్ తో వచ్చేసా!!

    మీరు మీ Lover / spouse తో Chat చేసేటప్పుడు మీకు వేరే వారి Messages ఇబ్బంది కలిగిస్తుందా?

    కింది ఆప్ మీకు ఆ ఇబ్బంది వుండదు

    • కింది లింకు నుండి ఆప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
    • లింకు
    • దానిలో అకౌంట్ తయారు చేసుకోండి 
    • మీకు ఒక Code ఇస్తారు
    • దానిని మీ Lover / Spouse వాల్ల ఫోన్ లో అకౌంట్ తయారు చేసేటప్పుడు Enter చేయమని చెప్పండి
    • అంతే … ఇక అక్కడ ఏం పంచుకున్నా ఎవరికి కనపడదు
    • ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.

      Please share this post… And support me for more posts like this ….

    YouTube

    YouTube , Facebook, Instagram  నుండి  వీడియో లు డౌన్లోడ్ చేసుకోవాలా?

    మీరు మీకు నచ్చిన వీడియో ని YouTube, Facebook, Instagram నుండి డౌన్లోడ్ చేసుకోవటానికి కింది విధంగా చేయండి ..

    1. కింద ఇచ్చిన లింకు నుండి ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.
    2. లింకు
    3. Install అయ్యాక ఇలా వుంటుంది
    4. YouTube ఓపెన్ చేసి మీకు నచ్చిన వీడియో చూడండి.

    5. కింది డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి
    6. మీకు నచ్చిన పాటనునచ్చిన విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

    7. Facebook log in చేసి దానిలోని వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు

    ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.
    Please share this post… And support me for more posts like this ….

    Others

    మీ స్నేహితుడి పేరు తో పుట్టిన రోజు శుభాకాంక్షలు పాట రూపంలో కావాలా?

    హాయ్ !!

    ఇంకో కొత్త ట్రిక్ మళ్ళీ వచ్చేసా..

    మీరు మీ స్నేహితులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు పాట రూపంలో చెప్పాలంటే కింది విధంగా చేయండి

    1. మీ బ్రౌజర్ లో కింది లింకు Open చేయండి.
    2. ఇక్కడ క్లిక్ చేయండి
    3. ఇలా ఓపెన్ అవుతుంది
    4. పైన మీ స్నేహితుడి పేరు వెతకండి
    5. మీ స్నేహితుడి పేరు మీద క్లిక్ చేయండి
    6. డౌన్లోడ్ సాంగ్ క్లిక్ చేయండి
    7. మీ స్నేహితుడి‌ పేరుతో పుట్టినరోజు శుభాకాంక్షలు పాట రూపంలో పొందండి

    ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.

    Please share this post… And support me for more posts like this ….

    Uncategorized

    WhatsApp లో మనకి తెలియని ఇన్ని సౌకర్యాలు వున్నాయా?

    మీకు ఒకే రకమైన WhatsApp వాడి బోర్ కొట్టేసిందా?

    అయితే నేను చెప్పే WhatsApp వాడండి అస్సలు బోర్ కొట్టదు.

    దీనిలో  ఉండే సౌకర్యాలు అన్ని WhatsApp మరికొన్ని రోజుల్లో అందరికి అందుబాటులోకి తీసుకువస్తుంది

    1. మీ WhatsApp ని మొదట Uninstall చేయండి
    2. తరువాత కింది లింకు నుండి ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి
    3. https://www.mediafire.com/download/7t1fd8gnbcmyjfa
    4. ఇస్టాల్ చేయండి
    5. పై విధంగా మీరు పాటిస్తే మీరు అసలు కూడా బోర్ ఫీల్ కారు.
    6. దీని వల్ల 100 కన్నా ఎక్కువ ఫోటోలను, 700 mb వీడియో ను కూడా పంపవచ్చు
    7. వేరే వారి Status , pics, video కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు

    ఈ పోస్టు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి.
    Please share this post… And support me for more posts like this ….